వెజ్ ఫ్రైడ్ రైస్ | Veg fried rice Recipe in Telugu

ద్వారా Mounika Siva  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Veg fried rice recipe in Telugu,వెజ్ ఫ్రైడ్ రైస్, Mounika Siva
వెజ్ ఫ్రైడ్ రైస్by Mounika Siva
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

వెజ్ ఫ్రైడ్ రైస్ వంటకం

వెజ్ ఫ్రైడ్ రైస్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Veg fried rice Recipe in Telugu )

  • నూనె 4 స్పూన్లు
  • ఉల్లిపాయలు 1
  • క్యారెట్ 1
  • క్యాబేజీ 1/2 కప్పు
  • కరివేపాకు 1 రెమ్మ
  • అల్లం,వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  • సొయా సాస్ 1 స్పూన్
  • టెస్టింగ్ సాల్ట్ 1/4 స్పూన్
  • అన్నం 2 కప్పులు
  • పచ్చిమిర్చి 4

వెజ్ ఫ్రైడ్ రైస్ | How to make Veg fried rice Recipe in Telugu

  1. ముందుగా అన్నం పొడిపొడిగా వండుకొని చల్లార్చుకోవాలి .
  2. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి,దానిలో ఆనియన్స్ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
  3. తరువాత పచ్చిమిర్చి ముక్కలు,కరివేపాకు కూడా వేయాలి.అవి కాస్త వేగాక క్యారెట్ ముక్కలు,క్యాబేజీ ముక్కలు,ఉల్లికాడలు తరిగినవి వేసి మరి కొద్ది సేపు వేగనివ్వాలి.
  4. అవి వేగాక పొడిగా వండుకున్న అన్నాన్ని కూడా వేసి కలపాలి,దానిలో సొయా సాస్,టేస్టీoగ్ సాల్ట్ కూడా వేసి బాగా కలపాలి.
  5. అంతే వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. జీడిపప్పు,కొత్తిమీర,ఉల్లిపాయలతో అలంకరించుకోవాలి

Reviews for Veg fried rice Recipe in Telugu (0)