హోమ్ / వంటకాలు / కార రోటి విత్ బీరకాయ సెనగపప్పు కూర

Photo of Kara roti with ridge gourd and Bengal gram curry by Sree Sadhu at BetterButter
870
2
0.0(0)
0

కార రోటి విత్ బీరకాయ సెనగపప్పు కూర

Sep-19-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
14 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కార రోటి విత్ బీరకాయ సెనగపప్పు కూర రెసిపీ గురించి

ఇది చాలా బాగుంటుంది కూర నచ్చని వాళ్లు ఆ రోటిని పెరుగు తో తినచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. బీరకాయ సెనగపప్పు కూర
  2. సెనగపప్పు – 100 గ్రాములు
  3. బీరకాయలు – 250 గ్రాములు
  4. ఉల్లిపాయ -1
  5. పసుపు -1/4 చెంచా
  6. కారంపొడి – 1 చెంచా
  7. ఉప్పు – తగినంత
  8. అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 చెంచా
  9. గరం మసాలా పొడి-1/2 చెంచా
  10. కరివేపాకు -1 రెబ్బ
  11. నూనె – 3 చెంచా
  12. కార రోటి
  13. గోధుమ పిండి 1 కప్
  14. ఉప్పు తగినంత
  15. కారం తగినంత
  16. నీళ్లు తగినంత

సూచనలు

  1. సెనగపప్పును కడిగి నీళ్లు పోసి అరగంట నాననివ్వాలి.
  2. బీరకాయలు చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  3. ప్యాన్ లో నూనె వేడిచేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించాలి. 
  4. ఇందులో పసుపు, కరివేపాకు,అల్లంవెల్లుల్లి పేస్ట్,కారంపొడి వేసి రెండు నిమిషాలు వేయించాలి. 
  5. సెనగపప్పు ఇందులో వేసి తడి పోయేవరకు వేయించాలి. 
  6. బీరకాయ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూతపెట్టాలి. 
  7. ముక్కలు మగ్గినతర్వాత కప్పు నీళ్లు పోసి చిన్నమంటపై ఉడికించాలి. 
  8. పప్పు ఉడికి దగ్గర పడ్డాక గరం మసాలా కలిపి దింపేయాలి.
  9. సన్నగా తరిగిన కొత్తిమిర చల్లి వడ్డించాలి. 
  10. ఈ కూర చపాతీలు అన్నంలో చాలా బావుంటుంది.
  11. కార రోటి
  12. ముందుగా గోధుమపిండి లో ఉప్పు, కారం నీళ్లు పోసుకుని ముద్ద ల కలుపుకోవాలి
  13. దానిని కాసేపు పక్కన పెట్టిన తరువాత స్టవ్ వెలిగించి దీనిని చపాతి ల వత్తు కొని కాల్చుకోవాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర