తాళింపు అన్నము | Tempered Rice Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Tempered Rice recipe in Telugu,తాళింపు అన్నము, Pravallika Srinivas
తాళింపు అన్నముby Pravallika Srinivas
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

తాళింపు అన్నము వంటకం

తాళింపు అన్నము తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tempered Rice Recipe in Telugu )

 • అన్నము 1 cup
 • పోపుదినుసులు 1 tbsp
 • కర్వేపాకు 2 రెబ్బలు
 • నూనె 3 tbsp
 • ఉప్పు 1/2 tbsp
 • ఉప్పు చింతకాయ తొక్కు 2 tbsp
 • పచ్చిశనగపప్పు 1 tbsp
 • పల్లీలు 2 tbsp
 • ఉల్లిపాయలు 1
 • పచ్చిమిర్చి 2
 • పసుపు చిటికెడు

తాళింపు అన్నము | How to make Tempered Rice Recipe in Telugu

 1. ముందుగా అన్నము లో ఉప్పు , పసుపు, ఉప్పు చింతకాయ తొక్కు వేసి కలుపుకోవాలి.
 2. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరిగి పెట్టుకోవాలి .
 3. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి కాగాక పోపుదినుసులు, పచ్చిశనగపప్పు ,పల్లీలు వేసి వేగాక ఉల్లితరుగు, పేర్చిమిర్చి తరుగు, కర్వేపాకు వేసి వేగనివ్వాలి .
 4. ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం వేసి కలిపి ఒక 5 నిముషాలు కలుపుకోవాలి .
 5. అంతే యంతో రుచికరమైన తాలింపు అన్నం రెడీ .

నా చిట్కా:

పొడి పొడి గా ఉన్న అన్నం అయితేనే బాగుంటుంది.ఊరమిరపకాయలు దీనితో తినవచ్చు .

Reviews for Tempered Rice Recipe in Telugu (0)