ఆలు పరాట | Alloo parota Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Alloo parota recipe in Telugu,ఆలు పరాట, Divya Konduri
ఆలు పరాటby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

1

0

About Alloo parota Recipe in Telugu

ఆలు పరాట వంటకం

ఆలు పరాట తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Alloo parota Recipe in Telugu )

  • ఆలు పావు కేజి ఉడికించనవి
  • గోధుమ పిండి కప్పు
  • ఉప్పు అర స్పూను
  • కారం అర స్పూను
  • పసుపు చిటికెడు
  • దనియాల పొడి అర స్పూను
  • జీలకర్ర అర స్పూను
  • వెన్న 2 టీస్పూను
  • నువ్వులు 2 టీస్పూను
  • కొత్తిమీర అరకప్పు

ఆలు పరాట | How to make Alloo parota Recipe in Telugu

  1. ఆలు పొట్టు తీసీ ఉప్పు.కారం.పసుపు.
  2. దనియాల పొడి.జీలకర్ర.కొత్తిమీర వేసి మెదిపి పెట్టాలి మద్యలో నింపడానికి
  3. గోధుమ పిండి.నూనె.ఉప్పు వేసి నీళ్ళు పొసి చపాతి పిండిలా కలిపి
  4. 15నిమిషాలు మూత పెట్టాలి
  5. తరువాత కొంచెం ముద్ద తీసుకొని చిన్న చపాతి చేసి మద్యలో
  6. ఆలు ముద్ద పెట్ట మళ్ళీ దగ్గరకుచేసి నువ్వులు అద్ది చపాతి చేసి
  7. పెనం వేసి వెన్న వేసి రెండువైపులా కాల్చుకోవాలి

నా చిట్కా:

ఆలు మద్యలో పెట్టి బయటకు రాకుండా చేసుకోవాలి

Reviews for Alloo parota Recipe in Telugu (0)