దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / ధబేళాలు

Photo of Dabela by Pravallika Srinivas at BetterButter
0
1
0(0)
0

ధబేళాలు

Sep-19-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ధబేళాలు రెసిపీ గురించి

ఇది సాయంకాలం స్నాక్ కి చక్కని పదార్ధం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఉత్తర భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. బన్నులు _ 1 ప్యాకెట్
  2. వెన్న _ తగినంత
  3. నీరు _ తగినంత
  4. బఠానీలు _ 1/2 t గ్లాసు
  5. క్యారేటు _ 1
  6. బంగాళాదుంపలు _ 4
  7. జీలకర్ర 1tbsp,,
  8. పట్టా 1 inch
  9. sompu 1 tbsp
  10. లవంగం 2
  11. ధనియాలు 1tbsp

సూచనలు

  1. మసాలా : ముందుగా మసాలా తయారీ విధానం ఒక కడాయి లో జీలకర్ర 1tbsp,ధనియాలు 1tbsp,లవంగం1,sompu 1 tbsp, పట్టా 1 inch అన్ని వేసి దోరగా వేయించాలి .చల్లారాక పొడి చేసుకోవాలి.
  2. ఇప్పుడు కూర కి ఒక కుక్కర్ లో ఆలు ,క్యారెట్, బఠాణీలు, ఉప్పు ఒక స్పూన్ వేసుకొని 5 విస్టల్స్ రానివాలి .5 నిమిషములు తర్వాత మెత్తగా మెదిపి అందులో తయారు చేసిన మసాలా vesi దెగ్గరపడనివ్వాలి .
  3. చల్లారాక కూరను బన్ను ను రెండు వైపులా మధ్యలో కట్ చేసి స్టఫ్ చేసుకొని వెన్న తో రెండు వైపులా పెనం పై కాల్చుకోవాలి .వీటిని మిక్సర్ లో అద్దుకుని తింటే బాగుంటుంది .దానిమ్మ గింజలు కూడా వేస్తారు .నేను వేయలేదు .అంతే ఎంతో రుచికరమైన దబేళాలు రెడీ ...

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర