Carrot pulihora,kobbari undalu ,dibbarotte tomato pachadi | Carrot fried rice,coconut ladoo,dibbarotte ,tomato chutney Recipe in Telugu

ద్వారా annapurna jinkala  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Carrot fried rice,coconut ladoo,dibbarotte ,tomato chutney recipe in Telugu,Carrot pulihora,kobbari undalu ,dibbarotte tomato pachadi, annapurna jinkala
Carrot pulihora,kobbari undalu ,dibbarotte tomato pachadiby annapurna jinkala
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    60

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

About Carrot fried rice,coconut ladoo,dibbarotte ,tomato chutney Recipe in Telugu

Carrot pulihora,kobbari undalu ,dibbarotte tomato pachadi వంటకం

Carrot pulihora,kobbari undalu ,dibbarotte tomato pachadi తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Carrot fried rice,coconut ladoo,dibbarotte ,tomato chutney Recipe in Telugu )

  • rice oka cup
  • carrots 1\4 kg
  • Popu dinusulu oka spoon
  • Pallilu 3 spoons, oil 3spoons
  • Pachimirchi 3,endu mirchi 2,
  • Karivepaku 2 remmalu ,
  • Jeedipappu 5,kothimeera 5 remmalu ,
  • salt one spoon, half nimmakaya ,
  • Pasupu half spoon, neeru two cups
  • Kobbari ladoo ki 2 cups pachi kobbari turumu ,neyyi , 5 spooons,yalakalu 3,
  • Bellam turumu oka cup ,
  • Dibbarotte ki 2 cups minapappu oka glass biyyam ,oka cup idli ravva ,
  • Ullipaya okati ,pachi mirchi 5,
  • Allam mukka ,uppu 2 spoons ,jeera oka spoon karivepaku 2 remmalu ,kothimerra 2 remmalu,pinch baking soda oil 6 spoons ,tomato chutney ki 4 tomatoes ,5 endu mirchi
  • Vellulli 5 rebbalu oka ullipaya oka glass neeru salt 2 spooons allam pinch

Carrot pulihora,kobbari undalu ,dibbarotte tomato pachadi | How to make Carrot fried rice,coconut ladoo,dibbarotte ,tomato chutney Recipe in Telugu

  1. నూనె 2 లేక 3 స్పూన్
  2. పోపు దినుసులు జీలకర్ర హా ఫు స్పూన్
  3. ఎండు మిర్చి పచ్చి మిర్చి 3, ,చీలికలు
  4. పల్లిలు 3 స్పూన్ జీడిపప్పు5,కరి వె పా కు 2 రెమ్మలు ఇంగువ హా ఫు స్పూన్ పసుపు పించ్ ఉప్పు కొద్దిగా ఒక కప్ కా రేట్ తురుము వేసి వే గాక పో డి గా ఉడికించిన అన్నమ్ లొ కలిపి కోతిమీర సగం నిమకాయ పిండి సర్వ చే యా లి ,జీడిపప్పు తో గార్నిషింగు చెయ్యాలి.
  5. పచి కొబ్బరి తు రమాలి
  6. బెల్లం పొడి చెసుకొవలి
  7. పా ను లొ నెయ్యి _ 2 స్పూన్
  8. కొబ్బరి తు రు ము వేసి వెయ్యించలి
  9. బెల్లమ్ కరిగించాలి
  10. ఏలకులు పొడి చెసుకొవలి ~పాను లొ బెల్లం పొడి నీ రు తగినన్ని వెసి కరిగాక కొబ్బరి తురుము వేసి దగ్గరగా అయ్యక
  11. యెలుకుల పొడి వెసి స్తొవ్వు అఫు చెసి ఉండలు‌ చెయ్యలి
  12. దిబ్బ రోట్ కి మినపప్పు 2 కప్ లు ‌బియ ం 1 గ్లాస్ నానబెట్టి పిండి రుబ్బి ఒక కప్ ఇడ్లీ రవ్వ నానబెట్టి నీరు పిండి రుబ్బి న పిండి లో వేసి కలి పి ఉదయం ఉప్పు కొద్దిగా ఒక స్పూను జీలకర్ర పచిమిర్చి అల్లమ్ పీస్తు
  13. కొథిమీర్ కరివెపకు పించ్ వంటసొడ
  14. కలిపి పాన్ లో 5 స్పూను నూనె మధ్యలో గ్లస్స్ పెట్టి న్నీరు పొసుకొవలి పిండి ని వెసుకొవలి గ్లాస్ చుట్టూ మూత పెట్టి 15 to 20 నిమిషలు ఉదికించలి
  15. పాన్ లొ ఒక గ్లాస్ నీరు ,, 4 టోమాటో ఎండు మిర్చి5, వెల్లుల్లి ,5 రెబబలు అల్లమ్ ముక్క ఉల్లిపయ ఒకటి ముక్కలు ఉడికాక చల్లా ర్చి మికెర్ వెసి పెటుకొవలి

నా చిట్కా:

ఫ్లూర్ మీద నునె మరకలు పొవలంటే బియం పిండి కానీ గోధుమ పిండి కాని చల్లి రుద్దితె మరకలు పొతయి

Reviews for Carrot fried rice,coconut ladoo,dibbarotte ,tomato chutney Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo