హోమ్ / వంటకాలు / Carrot pulihora,kobbari undalu ,dibbarotte tomato pachadi

Photo of Carrot fried rice,coconut ladoo,dibbarotte ,tomato chutney by annapurna jinkala at BetterButter
1057
0
0.0(0)
0

Carrot pulihora,kobbari undalu ,dibbarotte tomato pachadi

Sep-19-2018
annapurna jinkala
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

Carrot pulihora,kobbari undalu ,dibbarotte tomato pachadi రెసిపీ గురించి

Carrot ni turimi pettukovali ,pan lo nune popu dinusulu pallilu jeedipappu endu mirchi pachi mirchi 2 ,cheelikalu pasupu chitikedu karivepaku carrot turumu vesi salt pinch vesi veyyinchi annam chesukoni popu vesi kalipi kothimeera challali,pachhi kobbari ni turumi pan lo 2 spoons neyyi vesi kobbari vesi sim lo light brown color vache varaku veyyinchi pettali pan lo bellam neeru vesi karigaka kobbari yalakula podi 2 spoons neyyi vesi kalipi stove off chesi goru vechhaga ayyaka ladoo cheyyali ,dibbarotte ki rendu cup lu minapappu oka glass rice vesi nanabetti rubbukovali oka cup idli ravva nanabetti neeru pindi minappindi lo kalipi morning uppu allam pachi mirchi paste karivepaku kothimeera jeelakarra pinch vanta soda vesi kalipi pan lo4 spooons nune vesi madhya lo glass petti glass lo neeru poyali glass chuttu pindi vesi sardhi pina oka spoon nune vesi moota petti 10 to 15 min udikinchali sim lo ,tomato chutney ki pan lo tomatoes 4 gatlu petti oka glass neeru 5 vellulli rebbalu 5 endu mirchi oka ullipaya mukkalu allam chinna mukka vesi udikinchi grind chesukovali

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 2

  1. Rice oka cup
  2. Carrots 1\4 kg
  3. Popu dinusulu oka spoon
  4. Pallilu 3 spoons, oil 3spoons
  5. Pachimirchi 3,endu mirchi 2,
  6. Karivepaku 2 remmalu ,
  7. Jeedipappu 5,kothimeera 5 remmalu ,
  8. Salt one spoon, half nimmakaya ,
  9. Pasupu half spoon, neeru two cups
  10. Kobbari ladoo ki 2 cups pachi kobbari turumu ,neyyi , 5 spooons,yalakalu 3,
  11. Bellam turumu oka cup ,
  12. Dibbarotte ki 2 cups minapappu oka glass biyyam ,oka cup idli ravva ,
  13. Ullipaya okati ,pachi mirchi 5,
  14. Allam mukka ,uppu 2 spoons ,jeera oka spoon karivepaku 2 remmalu ,kothimerra 2 remmalu,pinch baking soda oil 6 spoons ,tomato chutney ki 4 tomatoes ,5 endu mirchi
  15. Vellulli 5 rebbalu oka ullipaya oka glass neeru salt 2 spooons allam pinch

సూచనలు

  1. నూనె 2 లేక 3 స్పూన్
  2. పోపు దినుసులు జీలకర్ర హా ఫు స్పూన్
  3. ఎండు మిర్చి పచ్చి మిర్చి 3, ,చీలికలు
  4. పల్లిలు 3 స్పూన్ జీడిపప్పు5,కరి వె పా కు 2 రెమ్మలు ఇంగువ హా ఫు స్పూన్ పసుపు పించ్ ఉప్పు కొద్దిగా ఒక కప్ కా రేట్ తురుము వేసి వే గాక పో డి గా ఉడికించిన అన్నమ్ లొ కలిపి కోతిమీర సగం నిమకాయ పిండి సర్వ చే యా లి ,జీడిపప్పు తో గార్నిషింగు చెయ్యాలి.
  5. పచి కొబ్బరి తు రమాలి
  6. బెల్లం పొడి చెసుకొవలి
  7. పా ను లొ నెయ్యి _ 2 స్పూన్
  8. కొబ్బరి తు రు ము వేసి వెయ్యించలి
  9. బెల్లమ్ కరిగించాలి
  10. ఏలకులు పొడి చెసుకొవలి ~పాను లొ బెల్లం పొడి నీ రు తగినన్ని వెసి కరిగాక కొబ్బరి తురుము వేసి దగ్గరగా అయ్యక
  11. యెలుకుల పొడి వెసి స్తొవ్వు అఫు చెసి ఉండలు‌ చెయ్యలి
  12. దిబ్బ రోట్ కి మినపప్పు 2 కప్ లు ‌బియ ం 1 గ్లాస్ నానబెట్టి పిండి రుబ్బి ఒక కప్ ఇడ్లీ రవ్వ నానబెట్టి నీరు పిండి రుబ్బి న పిండి లో వేసి కలి పి ఉదయం ఉప్పు కొద్దిగా ఒక స్పూను జీలకర్ర పచిమిర్చి అల్లమ్ పీస్తు
  13. కొథిమీర్ కరివెపకు పించ్ వంటసొడ
  14. కలిపి పాన్ లో 5 స్పూను నూనె మధ్యలో గ్లస్స్ పెట్టి న్నీరు పొసుకొవలి పిండి ని వెసుకొవలి గ్లాస్ చుట్టూ మూత పెట్టి 15 to 20 నిమిషలు ఉదికించలి
  15. పాన్ లొ ఒక గ్లాస్ నీరు ,, 4 టోమాటో ఎండు మిర్చి5, వెల్లుల్లి ,5 రెబబలు అల్లమ్ ముక్క ఉల్లిపయ ఒకటి ముక్కలు ఉడికాక చల్లా ర్చి మికెర్ వెసి పెటుకొవలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర