గోభి మన్చూరియా | Gobhi manchuria Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Gobhi manchuria recipe in Telugu,గోభి మన్చూరియా, Divya Konduri
గోభి మన్చూరియాby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

About Gobhi manchuria Recipe in Telugu

గోభి మన్చూరియా వంటకం

గోభి మన్చూరియా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gobhi manchuria Recipe in Telugu )

  • అర కేజి గోభి పూవ్వు
  • మంచూరియా కోసం::కార్ను ఫ్లోర్ అర కప్పు
  • మైద అర కప్పు
  • ఉప్పు అర స్పూను
  • కారం అర స్పూను
  • అల్లుంవెల్లుల్లి పేస్టు అర స్పూను
  • సాస్ కోసం::సొయాసాస్ 11/2 టీస్పూను
  • టమోట సాస్ 2 టీస్పూను
  • టేస్టీం సాల్టు పావు స్పూను
  • పచ్చి మిర్చి చీలికలు 4
  • వెల్లుల్లి తురుము 1 టిస్పూను
  • కరివేపాకు పావుకప్పు
  • నూనె తగినంత
  • ఉల్లి ఆకులు ఒక కప్పు

గోభి మన్చూరియా | How to make Gobhi manchuria Recipe in Telugu

  1. ముందుగా గోభి ముక్కలు గా కోసి వేడి నీటిలో వేసి పక్కన పెట్టాలి
  2. ఒక గిన్నలో మంచూరియా కోసంఅన్నీ వేసి నీళ్ళు పోసి
  3. బజ్జీ పిండిలా కలిపి
  4. గోభి ముక్కలు పిండిలో వేసి వేడి నూనెలో వేసి
  5. వేగించి పక్కన పెట్టాలి
  6. సాస్ కోసం::పాన్ లో 2 స్పూనులు నూనె వేసి
  7. వెల్లుల్లి తురుము,పచ్చిమిర్చి.కరివేపాకు.ఉల్లి తురుము వేసి
  8. సొయాసాస్.టమోట సాస్.టేస్టీంగ్ సాల్టు.ఉప్పు.కారం వేసి
  9. వేగించిన గోభిమంచూరియాలను వేసి కలిపి కొత్తిమీర వేసి
  10. మంచూరియా పైన నువ్వులను చల్లాలి

నా చిట్కా:

పిఃడి మరీ పలుచగా అయితే కొంచెం శనగ పిండి కలుపుకోవచ్చు

Reviews for Gobhi manchuria Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo