హోమ్ / వంటకాలు / గోభి మన్చూరియా

Photo of Gobhi manchuria by Divya Konduri at BetterButter
388
2
0.0(0)
0

గోభి మన్చూరియా

Sep-19-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోభి మన్చూరియా రెసిపీ గురించి

ఇవి గోభి పువ్వతో చేసుకొని ఇలా తీసుకుంటే రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • మహారాష్ట్ర

కావలసినవి సర్వింగ: 5

  1. అర కేజి గోభి పూవ్వు
  2. మంచూరియా కోసం::కార్ను ఫ్లోర్ అర కప్పు
  3. మైద అర కప్పు
  4. ఉప్పు అర స్పూను
  5. కారం అర స్పూను
  6. అల్లుంవెల్లుల్లి పేస్టు అర స్పూను
  7. సాస్ కోసం::సొయాసాస్ 11/2 టీస్పూను
  8. టమోట సాస్ 2 టీస్పూను
  9. టేస్టీం సాల్టు పావు స్పూను
  10. పచ్చి మిర్చి చీలికలు 4
  11. వెల్లుల్లి తురుము 1 టిస్పూను
  12. కరివేపాకు పావుకప్పు
  13. నూనె తగినంత
  14. ఉల్లి ఆకులు ఒక కప్పు

సూచనలు

  1. ముందుగా గోభి ముక్కలు గా కోసి వేడి నీటిలో వేసి పక్కన పెట్టాలి
  2. ఒక గిన్నలో మంచూరియా కోసంఅన్నీ వేసి నీళ్ళు పోసి
  3. బజ్జీ పిండిలా కలిపి
  4. గోభి ముక్కలు పిండిలో వేసి వేడి నూనెలో వేసి
  5. వేగించి పక్కన పెట్టాలి
  6. సాస్ కోసం::పాన్ లో 2 స్పూనులు నూనె వేసి
  7. వెల్లుల్లి తురుము,పచ్చిమిర్చి.కరివేపాకు.ఉల్లి తురుము వేసి
  8. సొయాసాస్.టమోట సాస్.టేస్టీంగ్ సాల్టు.ఉప్పు.కారం వేసి
  9. వేగించిన గోభిమంచూరియాలను వేసి కలిపి కొత్తిమీర వేసి
  10. మంచూరియా పైన నువ్వులను చల్లాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర