జొన్న రొట్టె | Jonna rotti Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  19th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Jonna rotti recipe in Telugu,జొన్న రొట్టె, రమ్య వూటుకూరి
జొన్న రొట్టెby రమ్య వూటుకూరి
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    1

    జనం

1

0

జొన్న రొట్టె వంటకం

జొన్న రొట్టె తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Jonna rotti Recipe in Telugu )

  • జొన్న పిండి 2 కప్స్
  • వాటర్ 2 కప్స్
  • సాల్ట్ 1/2 స్పూన్
  • ఆనియన్ 1
  • మిర్చి 2
  • జీరా 1/2 స్పూన్

జొన్న రొట్టె | How to make Jonna rotti Recipe in Telugu

  1. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 కప్స్ వాటర్ బాగా మరిగించాలి
  2. వాటర్ లో సాల్ట్ మరియు జొన్నపిండి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  3. గిన్నె పైన మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంటే పిండి బాగా మగ్గుతుంది
  4. తర్వాత పిండి ప్లేట్ లోకి తీసుకొని చల్లారాక జీరా సన్నగా తరిగిన ఆనియన్ మిర్చి వేసుకొని బాగా కలపాలి
  5. ఈ పిండిని తీసుకొని ముద్దగా చేసుకొని కవర్ పైన పెట్టి పైన ఇంకో కవర్ వేసుకొని చపాతీ లా చేసుకోవాలి
  6. తర్వాత వేడి పెనం పైన కొంచం ఆయిల్ తో రెండువైపులా కాల్చుకోవాలి
  7. ఇది ఏదైనా చట్నీ కానీ కూర తో కానీ బాగుంటుంది
  8. మెత్తగా చాలా సేపటివరకు ఉంటుంది

Reviews for Jonna rotti Recipe in Telugu (0)