హోమ్ / వంటకాలు / జొన్న రొట్టె

Photo of Jonna rotti by రమ్య వూటుకూరి at BetterButter
778
2
0.0(0)
0

జొన్న రొట్టె

Sep-19-2018
రమ్య వూటుకూరి
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
1 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జొన్న రొట్టె రెసిపీ గురించి

జొన్న రొట్టె చాలా టేస్టీ ఫుడ్ ఈజీగా చేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • తెలంగాణ
  • దోరగా వేయించటం
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 1

  1. జొన్న పిండి 2 కప్స్
  2. వాటర్ 2 కప్స్
  3. సాల్ట్ 1/2 స్పూన్
  4. ఆనియన్ 1
  5. మిర్చి 2
  6. జీరా 1/2 స్పూన్

సూచనలు

  1. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 2 కప్స్ వాటర్ బాగా మరిగించాలి
  2. వాటర్ లో సాల్ట్ మరియు జొన్నపిండి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  3. గిన్నె పైన మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంటే పిండి బాగా మగ్గుతుంది
  4. తర్వాత పిండి ప్లేట్ లోకి తీసుకొని చల్లారాక జీరా సన్నగా తరిగిన ఆనియన్ మిర్చి వేసుకొని బాగా కలపాలి
  5. ఈ పిండిని తీసుకొని ముద్దగా చేసుకొని కవర్ పైన పెట్టి పైన ఇంకో కవర్ వేసుకొని చపాతీ లా చేసుకోవాలి
  6. తర్వాత వేడి పెనం పైన కొంచం ఆయిల్ తో రెండువైపులా కాల్చుకోవాలి
  7. ఇది ఏదైనా చట్నీ కానీ కూర తో కానీ బాగుంటుంది
  8. మెత్తగా చాలా సేపటివరకు ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర