హోమ్ / వంటకాలు / వెజిటేరియన్ తవ పులావ్

Photo of Vegetable tawa pulav by Pravallika Srinivas at BetterButter
319
2
0.0(0)
0

వెజిటేరియన్ తవ పులావ్

Sep-19-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెజిటేరియన్ తవ పులావ్ రెసిపీ గురించి

ఈ పులావ్ ఏ కూర లేకపోయినా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. బాసుమతి రైస్ అన్నం 2 cups
  2. మిరియాలు 10
  3. ధనియాలు 1.5 tbsp
  4. యాలకలు 5
  5. లవంగం 5
  6. పట్టా 1 inch
  7. ఆయిల్ 3 tbsp
  8. నీరు కొంచం
  9. అల్లంవెల్లులి పేస్ట్ 1 tbsp
  10. ఉప్పు 1 tbso
  11. కొత్తిమీర 1 bunch
  12. పుదీనా ఆకులూ 1 bunch
  13. హోల్ గరం మసాలా దినుసులు
  14. బీన్స్. 10
  15. బంగాళాదుంప ముక్కలు 2
  16. కెరేట్ 1

సూచనలు

  1. ముందుగా బాసుమతి రైస్ పొడి పొడి గ ఉడికించి పెట్టుకోవాలి.ఒక కలైలో పట్టా ,లవంగం, యాలకలు, ధనియాలు, మిరియాలు దోరగా వేయించి పొడి సిద్ధం చేసుకోవాలి.
  2. కలై లో ఆయిల్ వేసి హోల్ గరం మసాలా దినుసులు, షాజీరా వేసి కెరేట్ ,బీన్స్, బంగాళాదుంప ముక్కలు , పుదీనా ఆకులూ, కొత్తిమీర వేసి వేగా నివ్వాలి.ఒక స్పూన్ అల్లంవెల్లులి పేస్ట్ వేసి కొంచం నీరు పోసి ఉడకనివ్వాలి .
  3. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసిన పొడి అన్నం ఉప్పు వేసి కలిపి వేగనివ్వాలి.అంతే వెజిటేరియన్ తవ పులావ్ రెడీ.....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర