హోమ్ / వంటకాలు / సజ్జ కలై అప్ప

Photo of Pearl millet Roti by Pravallika Srinivas at BetterButter
320
1
0.0(0)
0

సజ్జ కలై అప్ప

Sep-19-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సజ్జ కలై అప్ప రెసిపీ గురించి

ధాన్యాలలో సజ్జపింది చాల arogyam

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. సజ్జ పిండి 1 cup
  2. ఉప్పు 1 tbsp
  3. జీలకర్ర 1 tbsp
  4. ఉల్లితరుగు 1
  5. పేర్చిమిర్చి పేస్ట్ 4
  6. నూనె 2 tbsp
  7. నీరు తగినంత

సూచనలు

  1. ముందుగా సజ్జపిండి లో ఉప్పు ,జీలకర్ర, కర్వేపాకు ,ఉల్లితరుగు ,పచ్చిమిర్చి పేస్ట్ వేసి నీరు పోసి చపాతీ పిండి లాగా కలుపు కోవాలి .
  2. ఎపుడు ఒక కడై లో నూనె వేసి కడై అంత అంటే వరకు పిండి తో అప్సను చేసుకొని రంద్రాలు పెట్టుకోవాలి.
  3. స్టవ్ వెలిగించి కడై పెట్టి మూత పెట్టి సన్నని పైన వేగనివ్వాలి. అంతే కరకరలాడే సజ్జ కాలాయి అప్ప రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర