హోమ్ / వంటకాలు / కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి

Photo of Burned brinjol curd chutney by Divya Konduri at BetterButter
309
2
0.0(0)
0

కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి

Sep-20-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాల్చిన వంకాయ పెరుగు పచ్చడి రెసిపీ గురించి

వంకాయని కాల్చి పచ్చడి చేస్తారు కాని పెరుగు తో కలిపి చేస్తే ఇంకా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. వంకాయలు 2
  2. పెరుగు 1/4 లీటరు
  3. కారం ఒక స్పూను
  4. కొత్తి మీర 1 కప్పు
  5. ఉల్లి తురుము 1/2 కప్పు
  6. ఉప్పు తగినంత
  7. జీలకర్ర ఒక స్పూను
  8. కారం అలంకరించేందుకు

సూచనలు

  1. ముందుగా వంకాయలకు నూనె రాసి మంట మీద కాల్చు కోవాలి
  2. పొట్టు తీసి మెదిపి ఉంచాలి
  3. పెరుగు తీసుకుని ఉల్లిముక్కలు,ఉప్పు,జీలకర్ర,కొత్తిమీర ,కారం వేసి కలపాలి
  4. మెదిపిన వంకాయ గుజ్జు వేసి కలపాలి
  5. సర్వింగ్ బౌల్ లో పచ్చిడి తీసుకొని, కారం పొడితో , కొత్తిమీరతో అలంకరించుకుంటే . రుచికరమైన పచ్చడి రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర