కొబ్బరి పచ్చడి | Coconut chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  20th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Coconut chutney recipe in Telugu,కొబ్బరి పచ్చడి, Sree Vaishnavi
కొబ్బరి పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

కొబ్బరి పచ్చడి వంటకం

కొబ్బరి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coconut chutney Recipe in Telugu )

  • కొబ్బరి 1 చిప్ప
  • పచ్చిమిర్చి 5-6
  • జీలకర్ర 1 చెంచా
  • ఉప్పు తగినంత
  • పుట్నాల పప్పు 1/2 కప్
  • నీళ్లు తగినంత
  • నూనె 1 చెంచా
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • ఎండుమిరపకాయ 1

కొబ్బరి పచ్చడి | How to make Coconut chutney Recipe in Telugu

  1. ముందుగా ఒక మిక్సీ జార్ లో కొబ్బరి ,పుట్నాల పప్పు, పచ్చిమిర్చి ,ఉప్పు ,నీళ్లు పోసుకుని పేస్ట్ చేసుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకోవాలి
  3. అందులో నునె వేసి వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర ఎండుమిర్చి వేసి వేయించాలి
  4. దానిని చట్నీ లో సర్వ్ చేసుకోవాలి
  5. దీనిని దోసలోకి ఇడ్లీ లోకి చాలా బాగుంటుంది

Reviews for Coconut chutney Recipe in Telugu (0)