కొబ్బరి పచ్చిమిర్చి పచ్చడి | Coconut green chilli chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  20th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Coconut green chilli chutney recipe in Telugu,కొబ్బరి పచ్చిమిర్చి పచ్చడి, Sree Vaishnavi
కొబ్బరి పచ్చిమిర్చి పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    4

    నిమిషాలు
  • వండటానికి సమయం

    6

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

కొబ్బరి పచ్చిమిర్చి పచ్చడి వంటకం

కొబ్బరి పచ్చిమిర్చి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Coconut green chilli chutney Recipe in Telugu )

  • కొబ్బరికాయ 1
  • పచ్చిమిర్చి 5-6
  • పసుపు 1/2 చెంచా
  • ఉప్పు తగినంత
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • మినపప్పు 1 చెంచా
  • సెనగపప్పు 1 చెంచా
  • ఎండుమిరపకాయలు 2
  • ఇంగువ చిటికెడు
  • కరివేపాకు 1 రెమ్మ

కొబ్బరి పచ్చిమిర్చి పచ్చడి | How to make Coconut green chilli chutney Recipe in Telugu

  1. ముందుగా కొబ్బరి ,పచ్చిమిర్చి ,పసుపు, ఉప్పు వేసుకుని కచ్చా పచ్చా గ పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి వేడి అవ్వనివ్వాలి
  3. వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు, ఇంగువ ,ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి
  4. దానిని తయారు చేసుకున్న పచ్చడిలో వేసి బాగా కలిపి వేడి వేడి అన్నం తో సర్వ్ చేయడమే

Reviews for Coconut green chilli chutney Recipe in Telugu (0)