హోమ్ / వంటకాలు / కొబ్బరి పచ్చిమిర్చి పచ్చడి

Photo of Coconut green chilli chutney by Sree Sadhu at BetterButter
350
4
0.0(0)
0

కొబ్బరి పచ్చిమిర్చి పచ్చడి

Sep-20-2018
Sree Sadhu
4 నిమిషాలు
వండినది?
6 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి పచ్చిమిర్చి పచ్చడి రెసిపీ గురించి

ఇది చేసుకోవడం చాలా సులువు మరియు పెరుగు అన్నంలో ఇది చాల రుచిగా ఉంటుంది మరోయు వేడి వేడి అన్నం లో ఈ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే అద్భుతం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. కొబ్బరికాయ 1
  2. పచ్చిమిర్చి 5-6
  3. పసుపు 1/2 చెంచా
  4. ఉప్పు తగినంత
  5. ఆవాలు 1 చెంచా
  6. జీలకర్ర 1 చెంచా
  7. మినపప్పు 1 చెంచా
  8. సెనగపప్పు 1 చెంచా
  9. ఎండుమిరపకాయలు 2
  10. ఇంగువ చిటికెడు
  11. కరివేపాకు 1 రెమ్మ

సూచనలు

  1. ముందుగా కొబ్బరి ,పచ్చిమిర్చి ,పసుపు, ఉప్పు వేసుకుని కచ్చా పచ్చా గ పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి
  2. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసి వేడి అవ్వనివ్వాలి
  3. వేడి అయ్యిన తరువాత అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు, ఇంగువ ,ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి
  4. దానిని తయారు చేసుకున్న పచ్చడిలో వేసి బాగా కలిపి వేడి వేడి అన్నం తో సర్వ్ చేయడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర