దోసకాయ రోటీ పచ్చడి | Dosakaya roti pachadi Recipe in Telugu

ద్వారా Lakshmi Leelavathi  |  20th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Dosakaya roti pachadi recipe in Telugu,దోసకాయ రోటీ పచ్చడి, Lakshmi Leelavathi
దోసకాయ రోటీ పచ్చడిby Lakshmi Leelavathi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    5

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

0

0

దోసకాయ రోటీ పచ్చడి వంటకం

దోసకాయ రోటీ పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Dosakaya roti pachadi Recipe in Telugu )

  • దోసకాయ 2
  • పచ్చిమిర్చి 5
  • ఉప్పు రుచికి సరిపడా
  • చింతపండు నిమ్మకాయంత
  • ఆవాలు కొంచెం
  • జీలకర్ర కొంచెం
  • పచ్చినపప్పు కొంచెం
  • పసుపు చిటికెడు
  • నూనె తాళింపుకు సరిపడా
  • కరివేపాకు కొంచెం

దోసకాయ రోటీ పచ్చడి | How to make Dosakaya roti pachadi Recipe in Telugu

  1. ముందుగా దోసకాయని సగం చేసుకుని గింజలు తీసేసి చిన్న ముక్కలుగా తరుగు కోవాలి.
  2. తర్వాత రోటిలో పచ్చిమిర్చి,ఉప్పు, చింతపండు,పసుపు అన్ని చక్కగా నూరుకోవాలి తర్వాత అందులో దోసకాయ ముక్కలను కూడా వేసి నూరుకోవాలి.
  3. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి ముందుగా అందులో తాళింపుకు సరిపడా నూనె పోసి,నూనె కాగిన తర్వాత ఆవాలు,జీలకర్ర,పచ్చినపప్పు ,కరివేపాకు వేసుకుని వేయించి రోటిలో వేసుకుని కలిపి ఒక గిన్నెలోకి తీసుకుంటే దోసకాయ రోటీ పచ్చడి రెడీ అయినట్లే

Reviews for Dosakaya roti pachadi Recipe in Telugu (0)