హోమ్ / వంటకాలు / దోసకాయ రోటీ పచ్చడి

Photo of Dosakaya roti pachadi by Lakshmi Leelavathi at BetterButter
1270
1
0.0(0)
0

దోసకాయ రోటీ పచ్చడి

Sep-20-2018
Lakshmi Leelavathi
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోసకాయ రోటీ పచ్చడి రెసిపీ గురించి

Entho ruchiga vunde roti pachadi.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 10

  1. దోసకాయ 2
  2. పచ్చిమిర్చి 5
  3. ఉప్పు రుచికి సరిపడా
  4. చింతపండు నిమ్మకాయంత
  5. ఆవాలు కొంచెం
  6. జీలకర్ర కొంచెం
  7. పచ్చినపప్పు కొంచెం
  8. పసుపు చిటికెడు
  9. నూనె తాళింపుకు సరిపడా
  10. కరివేపాకు కొంచెం

సూచనలు

  1. ముందుగా దోసకాయని సగం చేసుకుని గింజలు తీసేసి చిన్న ముక్కలుగా తరుగు కోవాలి.
  2. తర్వాత రోటిలో పచ్చిమిర్చి,ఉప్పు, చింతపండు,పసుపు అన్ని చక్కగా నూరుకోవాలి తర్వాత అందులో దోసకాయ ముక్కలను కూడా వేసి నూరుకోవాలి.
  3. తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టి ముందుగా అందులో తాళింపుకు సరిపడా నూనె పోసి,నూనె కాగిన తర్వాత ఆవాలు,జీలకర్ర,పచ్చినపప్పు ,కరివేపాకు వేసుకుని వేయించి రోటిలో వేసుకుని కలిపి ఒక గిన్నెలోకి తీసుకుంటే దోసకాయ రోటీ పచ్చడి రెడీ అయినట్లే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర