BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / గోంగూర నూనె పచ్చడి.

Photo of Gongura nune pachadi. by Lakshmi Leelavathi at BetterButter
268
1
0(0)
0

గోంగూర నూనె పచ్చడి.

Sep-20-2018
Lakshmi Leelavathi
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర నూనె పచ్చడి. రెసిపీ గురించి

తేలికగా ఒకే గిన్నెలో చేసుకునే పచ్చడి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 10

  1. గోంగూర 1 కట్ట
  2. ఉప్పు రుచికి సరిపడ
  3. కారం 1 చెంచాడు
  4. పచ్చిమిర్చి 4
  5. మెంతి పిండి 1/8 స్పూన్
  6. ఇంగువ చిటికెడు
  7. మినపప్పు 1 చెంచాడు
  8. ఆవాలు 1/2 స్పూన్
  9. జీలకర్ర 1/2 స్పూన్
  10. పచ్చినపప్పు 1 స్పూన్

సూచనలు

  1. ముందుగా ఒక కట్ట గోంగూరను ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి.
  2. తర్వాత పొయ్యిమీద బాండీ పెట్టి అందులో నూనె,వేసి కాగిన తర్వాత ఆవాలు,జీలకర్ర,మినపప్పు,పచ్చినపప్పు,మెంతి పిండి,ఇంగువ వేసి బాగా వేయించుకోవాలి.
  3. అందులో కడిగిన గోంగూరను వేసి ,పచ్చిమిర్చి వేసి బాగా ఉడికే వరకు తిప్పుకోవాలి .
  4. అందులో గోంగూర బాగా ఉడికి న తర్వాత కారం,ఉప్పు వేసి బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆపేసి గిన్నెలోకి తీసుకోవడమే.
  5. అంతే ఎంతో రుచిగా వుండే నూనె గోంగూర రెడి అయినట్లే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర