హోమ్ / వంటకాలు / వెలక్కాయ తొక్కు

Photo of Velakkaya tokku by రమ్య వూటుకూరి at BetterButter
574
1
0.0(0)
0

వెలక్కాయ తొక్కు

Sep-20-2018
రమ్య వూటుకూరి
10 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వెలక్కాయ తొక్కు రెసిపీ గురించి

వెలక్కాయ తొక్కు ఈజీగా చేసుకొనే రొటి పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. వెలక్కాయలు 2
  2. ఉల్లిపాయ 1
  3. జీలకర్ర 1 స్పూన్
  4. సాల్ట్ తగినంత
  5. వెల్లుల్లి 10
  6. పచ్చిమిర్చి 6

సూచనలు

  1. వెలక్కాయలు పగలకొట్టి గుజ్జు తీసుకోవాలి
  2. తర్వాత రోట్లో జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, ఉప్పు, వెలక్కాయ గుజ్జు వేసుకొని కచ్చాపచ్చా గా దంచుకుబాలి
  3. వెలక్కాయ తొక్కు రెడి
  4. వేడి వేడి అన్నంలో కొంచం ఆయిల్ వేసుకొని వెలక్కాయ తొక్కు కలుపుకొని తింటే సూపర్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర