హోమ్ / వంటకాలు / ఉసిరికాయ నల్లపచ్చడి

Photo of AMLA PACHADI by రమ్య వూటుకూరి at BetterButter
532
2
0.0(0)
0

ఉసిరికాయ నల్లపచ్చడి

Sep-20-2018
రమ్య వూటుకూరి
70 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉసిరికాయ నల్లపచ్చడి రెసిపీ గురించి

ఇది పూర్వం మన తెలుగువాళ్లు ఇష్టపడే పచ్చడి. విటమిన్ సి ఉసిరిపచ్చడి లో బాగా ఉంటుంది. వారానికి ఒకసారి అయిన తినమని పెద్దలు చెప్తారు

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 10

  1. ఉసిరి కాయలు 1 కెజి
  2. సాల్ట్ తగినంత
  3. పసుపు 1 టేబుల్ స్పూన్
  4. కారం 200 గ్రాములు
  5. తాలింపు కోసం
  6. పల్లి ఆయిల్ 1 కప్
  7. ఆవాలు 1 స్పూన్
  8. జీలకర్ర 1 స్పూన్
  9. మినప్పప్పు 1 స్పూన్
  10. ఎండుమిర్చి 6
  11. ఇంగువ 1/2స్పూన్
  12. కరివేపాకు 2 రెమ్మలు

సూచనలు

  1. ముందుగా ఉసిరికాయలు కడిగి తుడిచి ఆరబెట్టాలి
  2. ఆరిన ఉసిరికాయలు గింజలు తీసి ముక్కలుగా కోసుకోవాలి
  3. ఈ ముక్కల్లో పసుపు వేసి బాగా కలిపి గాలి చొరని జోడిలో 3 రోజులు ఉంచాలి
  4. 4 వ రోజు తగినంత సాల్ట్ వేసుకొని బాగా దంచి జాడి లో భద్రపరచాలి
  5. దీనికి కారం కలిపి ఇంగువ పోపు వేసుకోవాలి
  6. కొన్ని రోజులకు ఇది నల్లగా అవుతుంది కానీ రుచి మాత్రం సూపర్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర