హోమ్ / వంటకాలు / పండుమిర్చి పచ్చడి

Photo of PANDU MIRCHI PACHADI by రమ్య వూటుకూరి at BetterButter
627
2
0.0(0)
0

పండుమిర్చి పచ్చడి

Sep-20-2018
రమ్య వూటుకూరి
75 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పండుమిర్చి పచ్చడి రెసిపీ గురించి

ఇది పండు మిరపకాయలతో చేసే నిల్వ పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 10

  1. పండుమిర్చి 1 కెజి
  2. చింతపండు 1/4 కెజి
  3. ఉప్పు తగినంత
  4. మెంతిపిండి 100 గ్రాములు
  5. వెల్లుల్లిపాయలు 1/4 కెజి
  6. తాలింపు కోసం
  7. పల్లి ఆయిల్ 100 గ్రాములు
  8. ఆవాలు 1 స్పూన్
  9. జీలకర్ర 1 స్పూన్
  10. మినప్పప్పు 1 స్పూన్
  11. ఇంగువ 1/2 స్పూన్
  12. ఎండుమిర్చి 5
  13. కరివేపాకు 2రెమ్మలు

సూచనలు

  1. పండుమిర్చి కడిగి తొడిమలు తీసి తడిలేకుండా ఆరబెట్టాలి
  2. చింతపండు గింజలు లేకుండా క్లీన్ చేసుకోవాలి
  3. తర్వాత రొటిలో పండుమిర్చి తగినంత సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చా గా దంచుకోవాలి
  4. పండుమిర్చి మిశ్రమం లో చింతపండు కలిపి జాడీ లో భద్రపరచుకోవాలి
  5. 4 వ రోజు పండుమిర్చి చింతపండు మిశ్రమం లో తొక్కువలచిన వెల్లుల్లి వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి
  6. మెంతిపిండి కలిపి ఉప్పు చూసుకొని దీన్ని జాడీ లో భద్రపరచుకోవాలి.
  7. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది
  8. కావాల్సినపుడు కొంచం పచ్చడి తీసుకొని ఇంగువ పోపు వేసుకోవాలి
  9. రుచికరమైన పండుమిర్చి పచ్చడి రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర