హోమ్ / వంటకాలు / ఉల్లిపాయ కారం పచ్చడి

Photo of ONIAN chetney by Krishna Bhargavi at BetterButter
63
3
0.0(0)
0

ఉల్లిపాయ కారం పచ్చడి

Sep-20-2018
Krishna Bhargavi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లిపాయ కారం పచ్చడి రెసిపీ గురించి

ఉల్లిపాయ కారం పచ్చడి చేసుకోవటం తేలిక . ఇది దోసల్లోకి చాలా బాగుంటుంది..ఇష్టమైతే ఇంగువ వేసి తాలింపు పెట్టుకోవచ్చు..

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. 2 పెద్ద ఉల్లిపాయలు
  2. ఉప్పు 1 సూన్
  3. కారం 2 స్పూన్స్
  4. జీలకర్ర చిన్న స్పూన్
  5. చిన్న అల్లం ముక్క
  6. చిన్న బెల్లం ముక్క

సూచనలు

  1. ఉల్లిపాయ , ఉప్పు , కారం , జీలకర్ర , బెల్లం , అల్లం ముక్క , అన్ని పదార్దాలు రోట్లో తీసుకోవాలి లేదా మిక్సీ జార్ లోకి తీసుకోవాలి .
  2. అన్నిటినీ కచ్ఛ పచ్చగా దంచుకోవాలి లేదా బరకగా రుబ్బుకోవాలి .
  3. అంతే రుచికరమైన ఉల్లిపాస్య కారం రెడీ ఇది ఫలహారం , జొన్న రొట్టె, బియ్యపు రొట్టె ఇలా దేనికైనను నంజుకోవటానికి బావుంటుంది .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర