పచ్చిమిర్చి పచ్చడి | Green Chilli Chutney Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  20th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Green Chilli Chutney recipe in Telugu,పచ్చిమిర్చి పచ్చడి, Sudha Badam
పచ్చిమిర్చి పచ్చడిby Sudha Badam
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

పచ్చిమిర్చి పచ్చడి వంటకం

పచ్చిమిర్చి పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Green Chilli Chutney Recipe in Telugu )

  • పచ్చిమిర్చి 20
  • వెల్లుల్లి రెబ్బలు 6
  • చింతపండు ఉసిరికాయంత
  • నూనె 4 స్పూన్లు
  • పోపు దినుసులు-మినపప్పు,ఆవాలు, జీలకర్ర,ఎండుమిర్చి
  • కరివేపాకు, ఇంగువ
  • ఉప్పు,పసుపు తగినంత

పచ్చిమిర్చి పచ్చడి | How to make Green Chilli Chutney Recipe in Telugu

  1. పచ్చిమిరపకాయలు తొడిమలు తీసి కడిగి ఆరబెట్టుకోవాలి.
  2. మూకుడులో రెండు స్పూన్లు నూనె వేసి పచ్చిమిరపకాయల్ని వేసి సిమ్ లో మగ్గబెట్టుకోవాలి.
  3. మిక్సీ జార్ లో చల్లారిన పచ్చిమిర్చి,చింతపండు, వెల్లులి, జీలకర్ర, పసుపు, ఉప్పు వేసి కచపచ్చగా మిక్సీ తిప్పుకోవాలి.
  4. అదే మూకుడులో రెండు స్పూన్ల నూనె వేసి మినపప్పు,ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి పోపుని పచ్చడిలో కలుపుకోవాలి.

నా చిట్కా:

మరీ ఎక్కువ కారంగా ఉన్న మిరపకాయల్ని వాడకూడదు. మధ్యస్థంగా ఉన్నవి వాడుకుంటే పచ్చడి రుచిగా ఉంటుంది.

Reviews for Green Chilli Chutney Recipe in Telugu (0)