హోమ్ / వంటకాలు / పచ్చిమిర్చి పచ్చడి

Photo of Green Chilli Chutney by Sudha Badam at BetterButter
572
6
0.0(0)
0

పచ్చిమిర్చి పచ్చడి

Sep-20-2018
Sudha Badam
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చిమిర్చి పచ్చడి రెసిపీ గురించి

పచ్చిమిరపకాయలతో చేసుకునే ఒక instant పచ్చడి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. పచ్చిమిర్చి 20
  2. వెల్లుల్లి రెబ్బలు 6
  3. చింతపండు ఉసిరికాయంత
  4. నూనె 4 స్పూన్లు
  5. పోపు దినుసులు-మినపప్పు,ఆవాలు, జీలకర్ర,ఎండుమిర్చి
  6. కరివేపాకు, ఇంగువ
  7. ఉప్పు,పసుపు తగినంత

సూచనలు

  1. పచ్చిమిరపకాయలు తొడిమలు తీసి కడిగి ఆరబెట్టుకోవాలి.
  2. మూకుడులో రెండు స్పూన్లు నూనె వేసి పచ్చిమిరపకాయల్ని వేసి సిమ్ లో మగ్గబెట్టుకోవాలి.
  3. మిక్సీ జార్ లో చల్లారిన పచ్చిమిర్చి,చింతపండు, వెల్లులి, జీలకర్ర, పసుపు, ఉప్పు వేసి కచపచ్చగా మిక్సీ తిప్పుకోవాలి.
  4. అదే మూకుడులో రెండు స్పూన్ల నూనె వేసి మినపప్పు,ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి పోపుని పచ్చడిలో కలుపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర