హోమ్ / వంటకాలు / టమాటా రోటీ పచ్చడి

Photo of Tomato chutney by Sadhhna praveen at BetterButter
713
2
0.0(0)
0

టమాటా రోటీ పచ్చడి

Sep-20-2018
Sadhhna praveen
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటా రోటీ పచ్చడి రెసిపీ గురించి

ఇది చాలా త్వరగా ఐపోతుంది మరియు.. ఈ పచ్చడి అన్నం,చపాతీలు, ఇడ్లీ ,దోసలకు ప్రాణం పోస్తుంది.. అంత రుచిగా ఉంటుంది.. అందరూ తప్పక ట్రై చేయండి..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తెలంగాణ
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. టమాటాలు 6
  2. పచ్చి మిరపకాయలు 8
  3. వెల్లుల్లి రెబ్బలు 4
  4. జీలకర్ర ఒక టీ స్పూన్
  5. పల్లిలు ఒక టేబుల్లో స్పూన్
  6. కరివేపాకు ఒక రెమ్మ
  7. నూనె 2 టేబుల్ స్పూన్
  8. పసుపు చిటికెడు
  9. ఉప్పుడు ఒక టీ స్పూన్ లేదా మీ రుచికి సరిపడా

సూచనలు

  1. ముందుగా పాన్ పెట్టుకుని 2 స్పూన్స్ నూనె వేసి వేడెక్కనివ్వాలి
  2. ఇప్పుడు జీలకర వేసుకివాలి
  3. జీలకర్ర వేగగానే పల్లిలు వేసుకోని ఫ్రై చేసుకోవాలి
  4. ఇప్పుడు పచ్చి మిరపకాయలు వేసి వేయించులోవాలి
  5. ఇప్పుడు తరిగిన టమాటా ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించాలి
  6. ఇప్పుడు కరివేపాకు రెమ్మలు మరియు వెల్లుల్లి రెబ్బలు వేసి కలిపుకివాలి
  7. ఇప్పుడు చిటికెడు పసుపు మరియు ఉప్పు వేసుకోవాలి... ఉప్పు వేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయి
  8. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి
  9. టమాట పూతిగా మగ్గిన తరవాత.. స్టవ్ ఆఫ్ చేసుకివాలి
  10. ఇది కాసేపు చల్లార బెట్టాలి
  11. ఇప్పుడు మిక్సీ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి
  12. ఇంకా ఉప్పు వేసుకోవాలి అనిపిస్తే కొద్దిగా వేసుకివచ్చు
  13. దీనికి తల్లింపు అవసరం లేదు... కానీ మీకు లుక్ కావాలి అనుకుంటే... కొద్దిగా నూనె, పోపు దినుసులు వేసి తాలింపు పెట్టి ధీనీలో కలుపుకివచ్చు..
  14. అంతే ఎంతో రుచికరమైన టమాటా రోటీ పచ్చడి రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర