హోమ్ / వంటకాలు / కొబ్బరి,బీరకాయ తొక్కు పచ్చడి

Photo of Ridge gourd peel,coconut chutney by swaroopa reddy at BetterButter
1004
5
0.0(0)
0

కొబ్బరి,బీరకాయ తొక్కు పచ్చడి

Sep-20-2018
swaroopa reddy
20 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొబ్బరి,బీరకాయ తొక్కు పచ్చడి రెసిపీ గురించి

బీరకాయ తో కర్రీ చేసినపుడు ఆ తొక్కు ని పక్కన పడేస్తాం..కానీ,కొబ్బరి తో కలిపి కమ్మని పచ్చడి చేయవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. కొబ్బరి కాయ : 1/2 చిప్ప
  2. బీరకాయ పీచు : 1/2 కిలో బీర కాయలు తీస్తే వచ్చిన తొక్కు
  3. జీలకర్ర : 2 స్పూన్స్
  4. పచ్చిమిర్చి : 10-12
  5. వెల్లుల్లి :5 రెబ్బలు
  6. చింతపండు : చిన్న నిమ్మకాయంత
  7. ఉప్పు : తగినంత

సూచనలు

  1. కొబ్బరి, బీరకాయ తొక్కు, పచ్చిమిర్చి కడిగి పక్కన పెట్టుకోవాలి
  2. కొంచెం నూనె లో బీరకాయ తొక్కు ని వేపాలి
  3. కొంచెం జీలకర్ర, చింతపండు, ఉప్పు, కొబ్బరి, పచ్చి మిర్చి వేసి గ్రైండ్ చేయాలి
  4. కడాయి లో ఆయిల్ వేసి, పోపు గింజలు, కరివేపాకు వేసి.. గ్రైండ్ చేసిన పచ్చడి వేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర