మామిడికాయ ముక్కల పచ్చడి | Instant Mango pickle Recipe in Telugu

ద్వారా Pravallika Srinivas  |  20th Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Instant Mango pickle recipe in Telugu,మామిడికాయ ముక్కల పచ్చడి, Pravallika Srinivas
మామిడికాయ ముక్కల పచ్చడిby Pravallika Srinivas
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

2

0

మామిడికాయ ముక్కల పచ్చడి వంటకం

మామిడికాయ ముక్కల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Instant Mango pickle Recipe in Telugu )

 • మామిడికాయలు 2
 • ఉప్పు 1/2 కప్పు
 • కారం 1/2 కప్పు
 • ఆవపిండి 1 పెద్ద చెంచాడు
 • మెంతి పిండి 1/2 పెద్ద చెంచాడు
 • నువ్వుల నూనె కానీ ఆవనూనె 2 గరిటెలు
 • ఎండుమిరపకాయలు 3
 • పోపు దినుసులు 1 పెద్ద చెంచాడు
 • ఇంగువ 1/2 చెంచాడు
 • కర్వేపాకు 2 రెమ్మలు

మామిడికాయ ముక్కల పచ్చడి | How to make Instant Mango pickle Recipe in Telugu

 1. ముందుగా మామిడికాయ ను కడిగి తుడుచుకొని సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
 2. తరిగిన ముక్కలని ఒక బౌల్ లో వేసుకొని ఉప్పు, కారం ,ఆవపిండి , మెంతి పిండి వేసుకోవాలి. అన్నినింటిని ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి.
 3. స్టవ్ మీద కడాయి పెట్టి నువ్వుల నూనె కానీ ఆవనూనె కానీ పోసి కాగాక పోపు దినుసులు, ఎండుమిరపకాయలు , ఇంగువ ,కరివేపాకు వేస్కుని కలుపుకోవాలి. అంతే వేడి వేడి అన్నం నెయ్యి కలుపుకొని తినడమే .

నా చిట్కా:

మామిడికాయ పుల్లని మరియు గట్టిగా ఉన్న కాయ బాగుంటుంది .

Reviews for Instant Mango pickle Recipe in Telugu (0)