హోమ్ / వంటకాలు / మామిడికాయ ముక్కల పచ్చడి

Photo of Instant Mango pickle by Pravallika Srinivas at BetterButter
471
2
0.0(0)
0

మామిడికాయ ముక్కల పచ్చడి

Sep-20-2018
Pravallika Srinivas
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ ముక్కల పచ్చడి రెసిపీ గురించి

మామిడికాయ ముక్కల పచ్చడి అప్పటికప్పుడు త్వరగా చేసుకున్న ఒక రుచికరమైన పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. మామిడికాయలు 2
  2. ఉప్పు 1/2 కప్పు
  3. కారం 1/2 కప్పు
  4. ఆవపిండి 1 పెద్ద చెంచాడు
  5. మెంతి పిండి 1/2 పెద్ద చెంచాడు
  6. నువ్వుల నూనె కానీ ఆవనూనె 2 గరిటెలు
  7. ఎండుమిరపకాయలు 3
  8. పోపు దినుసులు 1 పెద్ద చెంచాడు
  9. ఇంగువ 1/2 చెంచాడు
  10. కర్వేపాకు 2 రెమ్మలు

సూచనలు

  1. ముందుగా మామిడికాయ ను కడిగి తుడుచుకొని సన్నని ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
  2. తరిగిన ముక్కలని ఒక బౌల్ లో వేసుకొని ఉప్పు, కారం ,ఆవపిండి , మెంతి పిండి వేసుకోవాలి. అన్నినింటిని ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి.
  3. స్టవ్ మీద కడాయి పెట్టి నువ్వుల నూనె కానీ ఆవనూనె కానీ పోసి కాగాక పోపు దినుసులు, ఎండుమిరపకాయలు , ఇంగువ ,కరివేపాకు వేస్కుని కలుపుకోవాలి. అంతే వేడి వేడి అన్నం నెయ్యి కలుపుకొని తినడమే .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర