హోమ్ / వంటకాలు / పల్లి పచ్చడి

Photo of GROUNDNUTS CHUTNEY by Sandhya Rani Vutukuri at BetterButter
759
2
0.0(0)
0

పల్లి పచ్చడి

Sep-20-2018
Sandhya Rani Vutukuri
0 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లి పచ్చడి రెసిపీ గురించి

పిల్లల కు పెద్దలకు నచ్చే కమ్మని పచ్చడి, ఇడ్లీ, దోశ,పూరి,రోటీలకు బావుండేది, చింతపండు లేకుండా కమ్మగా అతి తేలికగా అయ్యేది..మెండుగా పోషకాల తో వుండేది ఈ పల్లి పచ్చడి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • నూనె లేకుండ వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. వేయించిన పల్లీలు 1 కప్పు
  2. పచ్చి మిర్చి 3
  3. వెల్లుల్లి రెబ్బలు 2
  4. ఉప్పు 1/2 చెంచా
  5. నీళ్లు 1/2కప్పు
  6. పోపు దినుసులు

సూచనలు

  1. పల్లి లను వేయించి, చల్లార నివ్వండి.
  2. పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉప్పు తో ఈ పల్లి లను పొట్టు తీయకుండా మిక్సీలో నీళ్లు పోస్తూ కొంచెం గట్టిగా రుబ్బండి.
  3. ఈ మిశ్రమాన్ని, పోపుతో వొడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర