హోమ్ / వంటకాలు / అటుకుల వడలు

Photo of Poha Vada by Gadige Maheswari  at BetterButter
833
3
0.0(0)
0

అటుకుల వడలు

Sep-20-2018
Gadige Maheswari
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అటుకుల వడలు రెసిపీ గురించి

చిరుతిండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. అటుకులు - 1 1/2 కప్పు
  2. ఉల్లిపాయ - 1
  3. కొత్తిమీర తరుగు 1/4 కప్పు
  4. పచ్చిమిర్చి - 3
  5. జీలకర్ర - 1/4 స్పూన్
  6. పెరుగు - అర కప్పు
  7. ఉప్పు రుచికి సరిపడా
  8. నూనె వేయించడానికి సరిపడా
  9. పసుపు - 1/4 స్పూన్
  10. వంట సోడా - 1/4 స్పూన్

సూచనలు

  1. ముందుగా అటుకులను నానబెట్టి నీరు నిండుకొని గిన్నెలోకి తీసుకొవాలి.
  2. ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ , పచ్చిమిర్చి , కొత్తిమీర తరుగు వేసుకోవాలి.
  3. జీలకర్ర , ఉప్పు, పసుపు,వంట సోడా వేసి తగినంత పెరుగు వేసి ముద్దలా చేయాలి
  4. ఈ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక కవర్ పై ఉంచి నూనె రాసిన చేతితో వడలు లాగా వొత్తు కొని నూనె లో వేసి రెండు వైపులా కాల్చాలి అంతే అటుకుల వడలు రెడీ!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర