హోమ్ / వంటకాలు / చింతకాయ పచ్చడి

Photo of Chintakaya pachadi by రమ్య వూటుకూరి at BetterButter
978
0
0.0(0)
0

చింతకాయ పచ్చడి

Sep-20-2018
రమ్య వూటుకూరి
70 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింతకాయ పచ్చడి రెసిపీ గురించి

ఇది నిల్వపచ్చడి. సీజన్ లో ఒకసారి తయారు చేసుకొంటే ఇయర్ మొత్తం వాడుచేస్కోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. చింతకాయలు 1 కెజి
  2. ఉప్పు తగినంత
  3. పసుపు 1 స్పూన్
  4. ఉల్లిపాయలు 2
  5. పెరుగు 1 కప్
  6. పోపు గింజలు 1 స్పూన్
  7. పచ్చిమిర్చి 10
  8. ఇంగువ 1/2 స్పూన్

సూచనలు

  1. చింతకాయలు కడిగి బాగా ఆరబెట్టుకోవాలి
  2. తర్వాత ఉప్పు పసుపు వేసుకొని రోట్లో కచ్చాపచ్చాగా దంచి జాడీ లో వేసి 10 రోజులు ఉరబెట్టాలి
  3. ఇది ఏడాది మొత్తం నిల్వ ఉంటుంది
  4. 1 కప్ చింతకాయ మిశ్రమాన్ని తీసుకొని పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి
  5. దీనికి 1 కప్ పెరుగు కలిపి ఇంగువ పోపు వేసుకోవాలి
  6. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని చింతకాయ పచ్చడి కలుపుకొని తింటే సూపర్ టేస్ట్.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర