హోమ్ / వంటకాలు / చింతకాయ పచ్చడి

Photo of Raw Tamarind Pickle by Pravallika Srinivas at BetterButter
1097
1
0.0(0)
0

చింతకాయ పచ్చడి

Sep-20-2018
Pravallika Srinivas
60 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింతకాయ పచ్చడి రెసిపీ గురించి

చింతకాయ లోని సి విటమిన్ వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 10

  1. చింతకాయలు 1 kg
  2. ఉప్పు 250kg
  3. పసుపు 50gms
  4. పచ్చిమిర్చి 10
  5. నూనె 1 గరిటెడు
  6. ఉల్లిపాయ 1
  7. పోపు దినుసులు 1 tbsp
  8. వెల్లులి రెబ్బలు 1
  9. ఇంగువ 1/4 sp
  10. కర్వేపాకు 2 రెబ్బలు

సూచనలు

  1. ముందుగా చింతకాయలు పెద్ద సైజు వి కండ ఎక్కువ ఉన్నవి ఈ పచ్చడి కి బాగుంటాయి. చింతకాయలు ని కడిగి యండలో ఆరబెట్టండి. ఇప్పుడు చింతకాయ పక్కన ఉన్న పీచు తీసి ముక్కలుగా తుంచుకోవాలి ..
  2. రోట్లో చింతకాయలూ ఉప్పు పసుపు వేసి గింజ నలగకుండా గుజ్జు బయటకు వచ్చే విధంగా దంచు కోవాలి. ఒక డబ్బాలో వేసుకొని మూత పెట్టుకొని 3 రోజులు ఉంచాలి.
  3. 3 వ రోజున వీలైన వరకు గింజలు తీసేసి మరొక సారి కచ్చా పచ్చగా దంచు కోవాలి. చింతకాయ తొక్కు ని జాడి లో భద్ర పరుచు కోవాలి. ఇది సంవత్సరం అంత నిలువ ఉంటుంది. దీనినే ఉప్పు చింతకాయ తొక్కు అంటారు.
  4. ఇప్పుడు చింతకాయ పచ్చడి కోసం ఉప్పు చింతకాయ తొక్కు ఒక కప్పు తొక్కుకి 10 పచ్చిమిర్చి ,1 పెద్ద ఉల్లిపాయ తరిగి రోట్లో దంచుకోవాలి .ఒక కాలాయి లో నూనె వేసి పోపుదినుసులు ,కర్వేపాకు ,ఇంగువ, వెల్లులి రెబ్బలు వేసి చిటపటలాడాక తయారైన తాలింపు ని పచ్చడి లో వెస్కొని కలుపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర