హోమ్ / వంటకాలు / టమాటో పండుమిర్చి పచ్చడి

Photo of Tomato Redchilli Pickle by Pravallika Srinivas at BetterButter
588
2
0.0(0)
0

టమాటో పండుమిర్చి పచ్చడి

Sep-21-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమాటో పండుమిర్చి పచ్చడి రెసిపీ గురించి

టమాటో పండుమిర్చి పచ్చడి కరంగా పుల్లగా వుండే ఒక నెల రోజులు నిల్వ ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 10

  1. టొమాటోలు 1 kg
  2. పండుమిర్చి 250gms
  3. చింతపండు 100gms
  4. గండుప్పు 1/2 t glass
  5. వేయించిన మెంతులు 1 tbsp
  6. యండుమిరపకాయలు 4
  7. ఆవాలు 1 tbsp
  8. జీలకర్ర 1 tbsp
  9. నూనె 200 gm
  10. ఇంగువ 1/2 spoon

సూచనలు

  1. ముందుగా టొమాటోలు పండుమిర్చి తొడిమలు వలిచినవి కడిగి ఆరబెట్టండి. . టొమాటోస్ నుండి రసం పిండి విడిగా ఒక డబ్బాలో పోసి ఆ టమాటో రసం లో చింతపండు నాన బెట్టుకోవాలి . .
  2. చింతపండు ఒక 3 గంటలు నానిన తర్వాత పొడిగా ఉన్న గ్రైండర్ లో పండుమిర్చి ,గండుప్పు ,వేయించిన మెంతులు వేసి కొంచం మెదగనివ్వాలి . ఇప్పుడు చింతపండు, టమాటో ముక్కలు మిగిలిన టమాటో రసం అన్ని వేసి మెత్తగా మెదగనివ్వాలి.
  3. ఇప్పుడు ఒక పెద్ద కడైని స్టవ్ మీద పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు జీలకర్ర ఇంగువ యండుమిరపకాయలు వేసి చిటపటలాడాక పచ్చడి ని బాండి లో వెస్కొని సన్నని మంట పై మగ్గనివ్వాలి. అడుగు అంట కుండా కలుపుకోవాలి. నూనె విడిచాక స్టవ్ ఆఫ్ చేసాక చల్లారనివ్వాలి .
  4. తయారైన పచ్చడి ని గాజు సీసా లో భద్రపరుచుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర