మామిడల్లం తో ఊరు మిరప కాయలు | Mango ginger with green chilies Recipe in Telugu

ద్వారా Sri Tallapragada Sri Devi  |  21st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Mango ginger with green chilies recipe in Telugu,మామిడల్లం తో ఊరు మిరప కాయలు, Sri Tallapragada Sri Devi
మామిడల్లం తో ఊరు మిరప కాయలుby Sri Tallapragada Sri Devi
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

About Mango ginger with green chilies Recipe in Telugu

మామిడల్లం తో ఊరు మిరప కాయలు వంటకం

మామిడల్లం తో ఊరు మిరప కాయలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Mango ginger with green chilies Recipe in Telugu )

 • మామిడి అల్లం 50 గ్రాములు
 • పచ్చి మిరప 100 గ్రాములు
 • నిమ్మకాయలు 6
 • ఉప్పు తగినంత

మామిడల్లం తో ఊరు మిరప కాయలు | How to make Mango ginger with green chilies Recipe in Telugu

 1. ఇది చాలా సులువుగా పూర్తయ్యే ఆధరువు. మొదట మిరపకాయలు మామిడల్లం శుభ్రం చేసుకుని మామిడి అల్లం చిన్న ముక్కలు గా మిరపకాయలు మధ్యకు చీరి ముక్కలుగా చేసుకోవాలి
 2. ఈ ముక్కలలో నిమ్మకాయల రసం పిండి ఉప్పు వేసి ఒకరోజు పూర్తిగా ఊరనివ్వాలి
 3. ఊరిన పచ్చి మిరప ముక్కలు ముద్దపప్పు లేదా ఏదైనా పప్పులలో నంచుకు తినడానికి చాలా బాగుంటాయి

నా చిట్కా:

చిప్స్ లాంటి వాటి కన్నా ఇది చాలా ఆరోగ్యకరమైన సైడ్ డిష్. ఒక రోజు తర్వాత ఫ్రిజ్లో ఉంచినట్లైతే ఊరిన కొద్దీ రుచిగా ఉంటాయి

Reviews for Mango ginger with green chilies Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo