హోమ్ / వంటకాలు / మామిడల్లం తో ఊరు మిరప కాయలు

Photo of Mango ginger with green chilies by Sri Tallapragada Sri Devi at BetterButter
495
0
0.0(0)
0

మామిడల్లం తో ఊరు మిరప కాయలు

Sep-21-2018
Sri Tallapragada Sri Devi
5 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడల్లం తో ఊరు మిరప కాయలు రెసిపీ గురించి

కమ్మగా ఉండే ముద్ద పప్పులో నంచుకోవడానికి చక్కటి ఆధరువు. చేసుకోవడం చాలా సులువు పదార్ధాలు కూడా పెద్దగా అక్కర్లేదు .రుచి మాత్రం అమోఘం

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం

కావలసినవి సర్వింగ: 5

  1. మామిడి అల్లం 50 గ్రాములు
  2. పచ్చి మిరప 100 గ్రాములు
  3. నిమ్మకాయలు 6
  4. ఉప్పు తగినంత

సూచనలు

  1. ఇది చాలా సులువుగా పూర్తయ్యే ఆధరువు. మొదట మిరపకాయలు మామిడల్లం శుభ్రం చేసుకుని మామిడి అల్లం చిన్న ముక్కలు గా మిరపకాయలు మధ్యకు చీరి ముక్కలుగా చేసుకోవాలి
  2. ఈ ముక్కలలో నిమ్మకాయల రసం పిండి ఉప్పు వేసి ఒకరోజు పూర్తిగా ఊరనివ్వాలి
  3. ఊరిన పచ్చి మిరప ముక్కలు ముద్దపప్పు లేదా ఏదైనా పప్పులలో నంచుకు తినడానికి చాలా బాగుంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర