హోమ్ / వంటకాలు / బెండకాయ పచ్చడి

Photo of Ladies finger pickle by Pasumarthi Poojitha at BetterButter
70
2
0.0(0)
0

బెండకాయ పచ్చడి

Sep-21-2018
Pasumarthi Poojitha
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ పచ్చడి రెసిపీ గురించి

ఈసీ అండ్ టేస్ట్ పచ్చడి హెల్త్ కి మంచిది కూడా..పెద్ద వాళ్ళకి..

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. బెండకాయలు పావు కిలో
  2. జీరా 1 టేబుల్ స్పూన్
  3. ఉప్పు రుచికి సరిపడా
  4. పచ్చి మిర్చి 3
  5. చింతపండు 1/2టేబుల్ స్పూన్
  6. నూనె వేయించటానికి సరిపడా
  7. వెల్లులి 3 రెబ్బలు

సూచనలు

  1. ముందుగా బెండకాయలు శుభ్రాంగా కడిగి ముక్కలు కోసి పెట్టుకోవాలి.
  2. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసి బెండకాయ ముక్కలు,మిర్చి,జీరా అన్ని వేసి ఒక 6 నిమిషాలు ఫ్రై చేయాలి .
  3. ఒక గిన్నెలో చింతపండు వేసి నీళ్లు పోసి కొంచం సేపు ననపెట్టాలి.
  4. బెండకాయ ముక్కలు చల్లారాక అవి అన్ని మిక్సీ లో వేసి చింతపండు, వెల్లులి,సాల్ట్ వేసి అన్ని మిక్సీ పట్టాలి అంతే పచ్చడి రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర