రవ్వ కేసరి | Kesari Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  21st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Kesari recipe in Telugu,రవ్వ కేసరి, Anitha Rani
రవ్వ కేసరిby Anitha Rani
  • తయారీకి సమయం

    0

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    10

    జనం

1

0

రవ్వ కేసరి వంటకం

రవ్వ కేసరి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Kesari Recipe in Telugu )

  • బొంబాయి రవ్వ 1/4 kg
  • చక్కర 1/4 kg
  • నీరు 1/2 లీటరు
  • నెయ్యి 80 గ్రా
  • యాలకులు 5 గ్రా
  • బాదం,జీడిపప్పు,ద్రాక్ష 25 గ్రా

రవ్వ కేసరి | How to make Kesari Recipe in Telugu

  1. ప్యాన్ వేడి చేసుకొని అందులో నెయ్యి వేసి బాదం,కాజు,ఎండు ద్రాక్ష వేయించి పెట్టుకోవాలి.
  2. రవ్వను కూడా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసి వేయించి పెట్టుకోవాలి.
  3. ప్యాన్ లో నీళ్లు పోసుకొని వేడి అయ్యాక రవ్వ,చక్కర కలిపి సిమ్ లో బాగా ఉండలు లేకుండా కలపాలి.
  4. చివరగా కాజు,ద్రాక్ష ,యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. ఇది నిలువ ఉండే ఐటమ్ కాదు.

నా చిట్కా:

రవ్వ ను నెయ్యి లో వేయించడం వలన ఉండ కట్టదు.

Reviews for Kesari Recipe in Telugu (0)