హోమ్ / వంటకాలు / రవ్వ కేసరి

Photo of Kesari by Anitha Rani at BetterButter
542
1
0.0(0)
0

రవ్వ కేసరి

Sep-21-2018
Anitha Rani
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ కేసరి రెసిపీ గురించి

కేసరి తయారు చేయి విధానము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం

కావలసినవి సర్వింగ: 10

  1. బొంబాయి రవ్వ 1/4 kg
  2. చక్కర 1/4 kg
  3. నీరు 1/2 లీటరు
  4. నెయ్యి 80 గ్రా
  5. యాలకులు 5 గ్రా
  6. బాదం,జీడిపప్పు,ద్రాక్ష 25 గ్రా

సూచనలు

  1. ప్యాన్ వేడి చేసుకొని అందులో నెయ్యి వేసి బాదం,కాజు,ఎండు ద్రాక్ష వేయించి పెట్టుకోవాలి.
  2. రవ్వను కూడా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసి వేయించి పెట్టుకోవాలి.
  3. ప్యాన్ లో నీళ్లు పోసుకొని వేడి అయ్యాక రవ్వ,చక్కర కలిపి సిమ్ లో బాగా ఉండలు లేకుండా కలపాలి.
  4. చివరగా కాజు,ద్రాక్ష ,యాలకుల పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చెయ్యాలి. ఇది నిలువ ఉండే ఐటమ్ కాదు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర