దొండకాయ పల్లీల పచ్చడి | Tindora ground nut chutneu Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  21st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tindora ground nut chutneu recipe in Telugu,దొండకాయ పల్లీల పచ్చడి, Divya Konduri
దొండకాయ పల్లీల పచ్చడిby Divya Konduri
  • తయారీకి సమయం

    60

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    5

    జనం

0

0

About Tindora ground nut chutneu Recipe in Telugu

దొండకాయ పల్లీల పచ్చడి వంటకం

దొండకాయ పల్లీల పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tindora ground nut chutneu Recipe in Telugu )

  • దొండకాయలు 1/4 కేజీ
  • పల్లీలు 100 గ్రాములు
  • పచ్చిమిరపకాయలు 5
  • శనగ పప్పు 2 టీ స్పూనులు
  • జీలకర్ర 1 స్పూను
  • చింతపండు గుజ్జు 1/2 కప్పు
  • వెల్లుల్లి 4 రెబ్బలు
  • తాలింపు కోసం : మినప గుళ్ళు 1 స్పూను
  • ఆవాలు 1/2 స్పూను
  • జీలకర్ర 1/2 స్పూను
  • ఇంగువ చిటికెడు
  • కరివేపాకు ఒక రెమ్మ

దొండకాయ పల్లీల పచ్చడి | How to make Tindora ground nut chutneu Recipe in Telugu

  1. ముందుగా దొండకాయలను శుభ్రం చేసి ముక్కలు చేసి నూనెలొ మగ్గించాలి
  2. పల్లీల్లు వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి
  3. శనగ పప్పును వేయించుకొని ఉంచాలి
  4. మిక్సీ జారులో వేయించిన దొండకాయ ముక్కలు,పల్లీలు, శనగ పప్పు , ఉప్పు , జీలకర్ర , చింతపండు. , వెల్లుల్లి వేసి మెత్తగా రుబ్బాలి
  5. తాలింపు కోసం నూనె వేసి మినప గుళ్ళు, ఆవాలు, జీలకర్ర , ఇంగువ , కరివేపాకు వేసి వేగాక పచ్చడిలో వేసు కోవాలి
  6. రెడీ టు సర్వ్

నా చిట్కా:

చింతపండు ఇష్ట పడని వారు టమోట వేసుకోవచ్చు

Reviews for Tindora ground nut chutneu Recipe in Telugu (0)