హోమ్ / వంటకాలు / దొండకాయ పల్లీల పచ్చడి

Photo of Tindora ground nut chutneu by Divya Konduri at BetterButter
487
2
0.0(0)
0

దొండకాయ పల్లీల పచ్చడి

Sep-21-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దొండకాయ పల్లీల పచ్చడి రెసిపీ గురించి

ఎప్పుడు కూర మరియు వేపుడు చేసుకొనే దొండ కాయతో పచ్చడి చేసాను, రుచిగా కొత్తగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. దొండకాయలు 1/4 కేజీ
  2. పల్లీలు 100 గ్రాములు
  3. పచ్చిమిరపకాయలు 5
  4. శనగ పప్పు 2 టీ స్పూనులు
  5. జీలకర్ర 1 స్పూను
  6. చింతపండు గుజ్జు 1/2 కప్పు
  7. వెల్లుల్లి 4 రెబ్బలు
  8. తాలింపు కోసం : మినప గుళ్ళు 1 స్పూను
  9. ఆవాలు 1/2 స్పూను
  10. జీలకర్ర 1/2 స్పూను
  11. ఇంగువ చిటికెడు
  12. కరివేపాకు ఒక రెమ్మ

సూచనలు

  1. ముందుగా దొండకాయలను శుభ్రం చేసి ముక్కలు చేసి నూనెలొ మగ్గించాలి
  2. పల్లీల్లు వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి
  3. శనగ పప్పును వేయించుకొని ఉంచాలి
  4. మిక్సీ జారులో వేయించిన దొండకాయ ముక్కలు,పల్లీలు, శనగ పప్పు , ఉప్పు , జీలకర్ర , చింతపండు. , వెల్లుల్లి వేసి మెత్తగా రుబ్బాలి
  5. తాలింపు కోసం నూనె వేసి మినప గుళ్ళు, ఆవాలు, జీలకర్ర , ఇంగువ , కరివేపాకు వేసి వేగాక పచ్చడిలో వేసు కోవాలి
  6. రెడీ టు సర్వ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర