హోమ్ / వంటకాలు / పుదీన తీపి పచ్చడి

Photo of Mint sweet chutney by Divya Konduri at BetterButter
367
2
0.0(0)
0

పుదీన తీపి పచ్చడి

Sep-21-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీన తీపి పచ్చడి రెసిపీ గురించి

పుదీన ఆకులు మంచివాసన గా ఉంటాయి వాటితో బెల్లం వేసి పచ్చడి చేస్తే రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. ఒక కట్ట పుదీన ఆకులు వలచి శుభ్రం చేసుకోవాలి
  2. ఎండుమిరపకాయలు 6 వేయించినవి
  3. బెల్లం20 గ్రాములు
  4. చింతపండు గుజ్జు 1/4 కప్పు
  5. ధనియాలు 2 టీస్పూనులు వేయించిన
  6. జీలకర్ర ఒక స్పూను
  7. వెల్లుల్లి 3
  8. తాలింపు కోసం :
  9. ఇంగువ చిటికెడు
  10. పసుపు 1/4 స్పూను
  11. ఉప్పు తగినంత

సూచనలు

  1. పుదీన ఆకులను బాండీలో 2 టీస్పూనుల నూనె వేసి మగ్గించాలి
  2. మిక్సీ జారులో మగ్గించిన పుదీన,ధనియాలు ,బెల్లం, చింతపండు , ఉప్పు , పసుపు వేసి మెత్తగా చేయాలి
  3. తాలింపులో ఇంగువ వేసి పచ్చడిలో కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర