హోమ్ / వంటకాలు / సొరకాయ తొక్కు పచ్చడి

Photo of Bottle Gourd Chutney by Sudha Badam at BetterButter
606
8
0.0(0)
0

సొరకాయ తొక్కు పచ్చడి

Sep-21-2018
Sudha Badam
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సొరకాయ తొక్కు పచ్చడి రెసిపీ గురించి

సొరకాయ తొక్కుతో ఎన్నో పోషక విలువలు కలిగిన పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. సగం సొరకాయ నుండి తీసిన తొక్కు
  2. పచ్చిమిర్చి 5
  3. చింతపండు చిన్న నిమ్మకాయంత
  4. ధనియాలు 2 స్పూన్లు
  5. పల్లీలు 2 స్పూన్లు
  6. జీలకర్ర 1 స్పూను
  7. నూనె 4 స్పూన్లు
  8. పోపు దినుసులు- మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు
  9. ఉప్పు,పసుపు

సూచనలు

  1. మూకుడులో రెండు స్పూన్లు నూనె వేసి ధనియాలు, పల్లీలు, జీలకర్ర దోరగా వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి.
  2. అదే పాన్ లో ఒక స్పూన్ నూనె వేసి పచ్చిమిర్చి, సొరకాయ తొక్కు వేసి మగ్గనివ్వాలి.
  3. అవి మగ్గుతుండగా మధ్యలో చింతపండు కూడా విడదీసి వేసి మగ్గనివ్వాలి.
  4. బాగా మగ్గేక చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకుని ఉప్పు, పసుపు వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి.
  5. పాన్ లో ఒక స్పూన్ నూనె వేసుకుని, తిరగ మూత పెట్టుకుని పచ్చడిలో కలుపుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర