Photo of Tamoto pachadi by Anitha Rani at BetterButter
907
14
0.0(2)
0

Tamoto pachadi

Sep-21-2018
Anitha Rani
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం

కావలసినవి సర్వింగ: 10

  1. టమోటాలు : 1 కిలో
  2. చింతపండు : 150 గ్రా
  3. నువ్వుల నూనె : 1/4 కిలో
  4. కారం : 75 గ్రా
  5. ఉప్పు : 100 గ్రా
  6. ఆవాలు : 4 స్పూన్లు
  7. మెంతులు : 2 స్పూన్లు

సూచనలు

  1. కిలో టమోటా లు బాగా కడిగి తడి లేకుండా గుడ్డ తో తుడవాలి.  
  2. మందపాటి ప్యాన్   లో టమోటా ముక్కలు,150 గ్రా చింతపండు, సరిపడా ఉప్పు,కొద్దిగా పసుపు వేసి స్టవ్ మీద చిన్న మంట పైన బాగా ఉడకనివ్వాలి, నీరు అంతా తగ్గిన తరువాత సరిపడా కారము పొడి,4స్పూన్స్ ఆవాలు+2స్పూన్స్ మెంతులు కలిపిన పొడి వేసి బాగా కలిపి స్టవ్ ఆపేయాలి . 
  3. బాగా చల్లారిన తరువాత మిక్సీ కి లేదా రొటి లో వేసుకొని రుబ్బుకోవాలి.  
  4. స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసుకొని వేడి అయ్యాక ఆవాలు,వెల్లుల్లి ,ఎండుమిర్చి, ఇంగువ వేసి పోపు వేగాక మిక్సీ లో వేసుకున్న పచ్చడి నూనె లో వేసి బాగా దెగ్గరగా వచ్చేవరకు కలపాలి. 
  5. ఉప్పు ,కారము తక్కువ ఉంటే చూసి వేసుకోవచ్చు. చల్లారిన తరువాత సీసా లోకి వేసుకుంటే సరిపోతుంది.

ఇంకా చదవండి (2)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Terala Sirisha
Dec-06-2018
Terala Sirisha   Dec-06-2018

Vamsidhar Reddy
Nov-03-2018
Vamsidhar Reddy   Nov-03-2018

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర