హోమ్ / వంటకాలు / దొండకాయ రోటి పచ్చడి

Photo of Dondakaya roti pachadi by Lakshmi Leelavathi at BetterButter
1623
2
0.0(0)
0

దొండకాయ రోటి పచ్చడి

Sep-21-2018
Lakshmi Leelavathi
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దొండకాయ రోటి పచ్చడి రెసిపీ గురించి

దొండకాయ తో తేలికగా చేసుకునే పచ్చడి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 10

  1. దొండకాయలు 1/4కేజీ
  2. చింతపండు నిమ్మకాయంత
  3. పచ్చిమిర్చి 5
  4. ఉప్పు తగినంత
  5. జీలకర్ర కొంచెం
  6. వెల్లుల్లి రెబ్బలు 5
  7. పోపుకి ఆవాలు,జీలకర్ర, మినపప్పు,పచ్చి పప్పు,కరివేపాకు,నూనె

సూచనలు

  1. ముందుగా ఒక బాండీ లో కొంచెం నూనె వేసుకుని సన్నగా తరిగిన దొండకాయలు,పచ్చిమిర్చి ,ఉప్పు వేసుకుని మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి.
  2. తర్వాత తాళింపుకు వేరే గిన్నెలో కొంచెం నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు,జీలకర్ర,మినప్పప్పు,పచ్చినపప్పు,కరివేపాకు, వేసుకుని వేయించి పక్కన పెట్టుకోవాలి.
  3. తర్వాత రోటిలో ముందుగా ఉడికించి ఉంచిన మిశ్రమాన్ని వేసి బాగా నూరుకోవాలి అందులో కొంచెం ముందుగా నాన పెట్టిన చింతపండు,వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా నూరుకోవాలి.
  4. నూరుకున్న పచ్చడిని వేరే గిన్నెలోకి తీసుకుని అందులో పోపు పెట్టుకోవాలి.అంతే ఎంతో రుచిగా దొండకాయ రోటి పచ్చడి రెడీ అయ్యింది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర