బొటనవేలి దరువు | No name in english Recipe in Telugu

ద్వారా PRaveen Bathula  |  21st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • No name in english recipe in Telugu,బొటనవేలి దరువు, PRaveen Bathula
బొటనవేలి దరువుby PRaveen Bathula
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

బొటనవేలి దరువు వంటకం

బొటనవేలి దరువు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make No name in english Recipe in Telugu )

 • ఎండు మిర్చి 5
 • కరివేపాకు రెండు రెమ్మలు
 • చింతపండు తగినంత
 • రాళ్ళ ఉప్పు తగినంత
 • వెల్లులి నాలుగు పాయలు

బొటనవేలి దరువు | How to make No name in english Recipe in Telugu

 1. ముందుగా ఎండుమీర్చిని కొద్దిగా పెనంలో వేయించుకోవాలి..
 2. తరువాత మట్టి ముకుడు ఉంటే అందులో కొంచెం రాళ్ళ ఉప్పు ఎండుమిర్చి వేసి బ్రోటన వేలితో నలపాలి .
 3. అలాగే పచ్చి కరివేపాకు అకులు వేసి చేతితోనే ఎండుమిర్చిచిన్న చిన్న ముక్కలు అవుతుంది దానీ తరువాత పక్కన నాన బెట్టుకున్న చిక్కటి చింతపండు రసాన్ని అందులో వేయాలి
 4. చివరలో వెల్లులి చిన చిన్న ముక్కలు గా చేసి అందులో వేయాలి.
 5. దినిని వేడి వేడి రాగిసంగటి లో కానీ వేడి అన్నంలో కానీ కొంచెం నెయ్యి వేసుకోని తినోచ్చు.జలుబు లేక పత్యం ఉన్నవారికి మంచి ఔషదం కూడా

నా చిట్కా:

ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు వేలితో నలపకూడదు గోరువెచ్చగా ఉన్నప్పుడు మొదలు పెట్టాలి మట్టి ముకుడు లో రుచి చాల బాగుంటుంది

Reviews for No name in english Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo