ఆవకాయ | AVAKAAYA Recipe in Telugu

ద్వారా రమ్య వూటుకూరి  |  21st Sep 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • AVAKAAYA recipe in Telugu,ఆవకాయ, రమ్య వూటుకూరి
 • తయారీకి సమయం

  0

  నిమిషాలు
 • వండటానికి సమయం

  73

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  10

  జనం

1

0

ఆవకాయ వంటకం

ఆవకాయ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make AVAKAAYA Recipe in Telugu )

 • 3 మంగోస్ కారం 1 కప్
 • ఆవపిండి 1 కప్
 • కల్లుఉప్పు 1కప్
 • మామిడికాయలు 6
 • వెల్లుల్లి 1/2 కప్
 • మెంతులు 1 టేబుల్ స్పూన్
 • నువ్వులనూనె 2 కప్స్

ఆవకాయ | How to make AVAKAAYA Recipe in Telugu

 1. పుల్లని ఆవకాయ మామిడి కాయలు తీసుకొని కడిగి ఆరబెట్టుకోవాలి
 2. ముక్కలుగా కోసుకోవాలి, ప్రతి ముక్క టెంక ఉండాలి
 3. జీడీ తీసి పొడి గుడ్డతో శుభ్రంగా తుడుచుకోవాలి
 4. ఈ ముక్కలు సుమారుగా 5 కప్స్ ఉంటాయి
 5. కల్లుఉప్పు ఎండలో పెట్టు పొడి చేసుకోవాలి
 6. ఒక పెద్ద గిన్నెలో మామిడి ముక్కలు, ఆవపిండి, కారం, ఉప్పు, వేసుకొని బాగా కలపాలి
 7. దీనిలో మెంతులు, తొక్కు తీసిన వెల్లుల్లి ఆయిల్ వేసుకొని కలపాలి
 8. 3 వ రోజు బాగా కలిపి ఉప్పు చెక్ చేసుకొని జాడీలో వేసుకొని భద్రపరచాలి
 9. తడి తగలకుండా ఉంటే ఏడాది అంతా నిల్వ ఉంటుంది

Reviews for AVAKAAYA Recipe in Telugu (0)