హోమ్ / వంటకాలు / వంకాయ పులుసు పచ్చడి

Photo of Brinjal tamarind pickle by Sree Sadhu at BetterButter
430
3
0.0(0)
0

వంకాయ పులుసు పచ్చడి

Sep-21-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ పులుసు పచ్చడి రెసిపీ గురించి

ఇది కంది పొడితో తింటే చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. పెద్ద వంకాయ 1
  2. ఉల్లిపాయ 1
  3. పచ్చిమిర్చి 2
  4. నూనె 2 చెంచాలు
  5. ఆవాలు 1 చెంచా
  6. జీలకర్ర 1 చెంచా
  7. ఇంగువ చిటికెడు
  8. కరివేపాకు 1 రెమ్మ
  9. ఎండుమిర్చి 1
  10. ఉప్పు తగినంత
  11. చింతపండు నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా పెద్ద వంకాయ కి నూనె రాసి నిప్పులు మీద మంచి వాసన వచ్చే వరకు కాల్చుకోవాలి
  2. తరువాత స్టవ్ ఆఫ్ చేసి అది చల్లరిన తరువాత పొట్టు తీసి మెత్తగా పిసికేసుకోవాలి
  3. అందులో తగినంత ఉప్పు ,చింతపండు వేసి బాగా కలుపుకోవాలి
  4. కలుపుకుని అందులో తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ,వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు ,జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, ఆ పచ్చడిలో వేసి బాగా కలుపుకుని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర