హోమ్ / వంటకాలు / మామిడల్లం పచ్చడి

Photo of mangoginger chutney by Sri Tallapragada Sri Devi at BetterButter
556
1
0.0(0)
0

మామిడల్లం పచ్చడి

Sep-21-2018
Sri Tallapragada Sri Devi
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడల్లం పచ్చడి రెసిపీ గురించి

అల్లం పచ్చడి వినే ఉంటారు... కొంచెం మామిడికాయ వాసనతో తెల్లగా ఉండే ఈ మామిడి అల్లం పచ్చడి అన్నంలోకి రోటీలలోకి మంచి ఆధరువు

రెసిపీ ట్యాగ్

  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 4

  1. మామిడి అల్లం 50 గ్రాములు
  2. చిన్న నిమ్మకాయంత చింతపండు లేదా చింతకాయలు
  3. ఎండుమిర్చి ఒక ఐదు
  4. మినప్పప్పు రెండు స్పూన్లు
  5. ఆవాలు ఒక స్పూను
  6. మెంతులు అర స్పూన్
  7. నూనె 2స్పూనులు
  8. ఇంగువ చిటికెడు
  9. కరివేపాకు రెండు రెబ్బలు
  10. పసుపు చిటికెడు
  11. ఉప్పు తగినంత

సూచనలు

  1. మామిడి అల్లం ని కడిగి చెక్కు తీసి చిన్న ముక్కలుగా తరుక్కోవాలి
  2. స్టౌ మీద మూకుడు పెట్టి నూనె వేసి మిరపకాయలు మెంతులు ఆవాలు మినపప్పు ఇంగువ కరివేపాకు వేయించుకోవాలి
  3. ఈపు పోపు తీసేసిన నూనెలోనే అల్లం ముక్కలు ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి
  4. వేయించుకున్న అల్లం ముక్కలు చింతపండు లేదా పచ్చి చింతకాయ లు ఉప్పు పసుపు ఎండుమిర్చి పోపు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి
  5. మెత్తగా నలిగిన పచ్చడిని వేరే తీసి కొద్ది నూనె తో ఎండుమిర్చి ముక్కలు మినప్పప్పు ఆవాలు కరివేపాకు పోపు పైన వేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర